- For More Videos : Please Subscribe ---> Tollywood Central
సరైనోడు సినిమా లో బన్నీ పాత్ర ఏంటి అని అందరు తల బద్దలు కొట్టుకొని మరీ ఆసక్తిగా ఎదురుచుస్తున్నరనే చెప్పాలి ఎందుకంటే బన్నీ సినిమా లో 10 నిముషాలు ఉంటేనే రచ్చ రచ్చ చేసే టైపు మరి అదే 3 గంటలు ఉంటే ఆ కిక్కే వేరు అని చెప్పాలి .
దాదాపు కొని సంవత్సరాలు గా ఎలాంటి ఫెయిల్యూర్ లేకుండా సాగిపోతున్న అల్లు అర్జున్ కి ఇప్పుడు బోయపాటి శ్రీను రూపం లో అదృష్ట దేవత అతనితోనే ఉండిపోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే బోయపాటి సినిమా లు అంటే మినిమం గ్యారెంటీ సినిమాలు అని చెప్పాలి .
ఇప్పుడు సరైనోడు సినిమా లో అల్లు అర్జున్ పాత్రా గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమా లో కేథరిన్ త్రేస MLA గా చేస్తుందట ఈ MLA గారికి మన బన్నీ బాడీ గార్డ్ ,బాడీ గార్డ్ లుక్ లో బన్నీ ఎలా ఉండ బోతున్నాడో సినిమా రిలీస్ అయ్యేవరకు వేచి చూడాలండి .
ఇక అల్లు అర్జున్ సరసన రాకుల్ ప్రీతీ నటిస్తుంది ,బోయపాటి దర్సకత్వం లో అల్లు అరవింద్ గారి నిర్మాణం లో ఈ సినిమా జరుగుతుంది ఈ సినిమా ఈ సమ్మర్ లో రిలీస్ చేయబోతున్నారు ..
మరింత సినిమా సమాచారం కోసం Click Here
- For More Videos : Please Subscribe ---> Tollywood Central

No comments:
Post a Comment
Thank You Friend