Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

శ్రీను వైట్ల దర్శకత్వం లో వరుణ్ తేజ్

                                  శ్రీను వైట్ల దర్శకత్వం లో వరుణ్ తేజ్

మెగా ప్రిన్సు వరుణ్ తేజ్ హీరో గా శ్రీను వైట్ల దర్సకత్వం లో సినిమా రాబోతుందట ..
క్రిష్ దర్శకత్వం లో మొదలైన రాయబారి సినిమా అకస్మాతు గా ఆగిపోవటం తో వరుణ్ తేజ్ వెంకి అట్లూరి దర్సకత్వం లో దిల్ రాజు నిర్మాణం లో స్టార్ట్ అవ్వబోతున్న సినిమా "ఫీల్ మై లవ్ " ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ సైన్ చేసిన విషయం తెలిసిందే కాకపోతే ఇంకొక కొత్త విషయం ఏంటంటే శ్రీను వైట్ల ఇప్పటికే రెండు సినిమా లు పోవటం తో బాగా కసిగా ఉన్నాడు ఎలా అయినా హిట్టు కొట్టాలని అలంటి శ్రీను వైట్ల వరుణ్ తేజ్ ని హీరో గా ఎంచుకొని నెక్స్ట్ హిట్టు కోసం వెయిట్ చేస్తున్నట్లు టాలీవుడ్ లో సమాచారం .
ఇక ఫీల్ మై లవ్ షూట్ మొదలవ్వగానే శ్రీను వైట్ల మూవీ కూడా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నారట ఇక రిలీస్ విషయానికి వస్తే ఒక్కొక్క సినిమా కి రెండు నేలెలు గ్యాప్ తో రిలీస్ చేయాలనీ అనుకుంటున్నారట ..

No comments:

Post a Comment

Thank You Friend