Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

ఎన్టీఆర్ 20 లక్షల గిఫ్ట్ ఇచ్చాడట తనకి

                              
                   ఎన్టీఆర్ 20 లక్షల గిఫ్ట్ ఇచ్చాడట తనకి 




నాన్నకు ప్రేమతో సినిమా హిట్టు కొట్టాక జూనియర్  ఎన్టీఆర్ జర్నీ లో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయని అందరికి తెలుసు ..సినిమా షూటింగ్ టైం లో ఎలా అన్నారో ఎలా ఉన్నారో తెలియదు కానీ సినిమా హిట్టు అయ్యాక మాత్రం ఎక్కడ లేని పొగడ్తలన్నీ సుకుమార్ గారి మీద కురిపించాడు ఎన్టీఆర్ .ఎం పొగడ్తలు అన్న మాట గురించి చెప్పాల్సి వస్తే నాన్నకు ప్రేమతో సినిమా నా లైఫ్ Ambition  అని చెప్పాడు ఇది చాలదా మన జూనియర్ ఎన్టీఆర్ గారు లైఫ్ మొత్తం లో సాదించాలి అనుకున్నది ఒక్క సినిమా తోనే తన చేతుల్లో పెట్టారు మన సుకుమార్ గారు .

ఇక అసలు సంగాతిలోకి వెళ్తే కొరటాల శివ దర్సకత్వం అంటే హీరో లు బాగా వెంటపడుతున్నారు ..శ్రీమంతుడు హిట్టు కొట్టాక మహేష్ బాబు గారు ఏకం గా ఆడీ ఎ 6 ని గిఫ్ట్ గా ఇచ్చారట మన కొరటాల శివ గారికి ,ఎన్టీఆర్ తో కొరటాల శివ చేస్తున్న కొత్త సినిమా " జనతా గ్యారేజ్ "  ఇంకా ఈ సినిమా కూడా మొదలవ్వకుండానే ఎన్టీఆర్ గారు 20 లక్షల వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారట  మన కొరటాల శివ గారికి ఇతని పనే బావుంది కదా అటు శాలరీ ఇటు గిఫ్ట్ లు మరిన్ని సినిమా విశేషలకోసం  Click Here
























No comments:

Post a Comment

Thank You Friend