Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

పవన్ గురించి రజని ఎలా చెప్పగలిగారు

                          
      పవన్ గురించి రజని ఎలా చెప్పగలిగారు.?


పవన్ కళ్యాణ్ గారి గురించి పక్కా ఇన్ఫర్మేషన్ ఎవ్వరి దగ్గర ఉండదనే చెప్పచు ఎందుకంటే అతని మెంటాలిటీ అదండీ అతనికి తిక్క ఉంది దానితో పాటు ఆ తిక్క కు లెక్క కూడా ఉంటుంది .
ఈ మద్య నే రిలీస్ అయ్యిన సునీల్ కొత్త సినిమా కృష్ణాష్టమి ఈ సినిమా  ఇంటర్వ్యూ లో పాల్గొన్న సునీల్ రజనీకాంత్ గారి గురించి చెప్పుకొచ్చారు .

సునీల్ రజనీకాంత్ గారు కలిసి కథా నాయకుడు సినిమా లో నటించారు ఆ టైం లో జల్సా సినిమా పోస్టర్ పేపర్ లో వచ్చిందట ఆ పోస్టర్ ఉన్న పేపర్ ని రజనీకాంత్ గారి దగ్గరకి తీసుకెళ్ళి చూపించారట సునీల్ గారు అంతే కాదు సర్ ఈ సినిమా లో డైరెక్టర్ నా ఫ్రెండ్ అని కూడా చెప్పారట అందుకు రజనీ గారు అవును నాకు తెలుసు అతని పేరు త్రివిక్రమ్ కదా అన్నాడట .అంతే కాకుండా పవన్ ని చూపించి తెలుగు సూపర్ స్టార్ ఇతనే నెక్స్ట్ అని కూడా చెప్పారట .
మళ్లీ ఈ మద్య లింగా షూటింగ్ టైం లో వాళ్ళిద్దరూ కలిసారట సునీల్ అప్పటి విషయాలు గుర్తు చేస్తూ మీకు అంత ఖచ్చితం గా ఎలా తెలుసు సర్ అని అడిగితే అది అంతే నాకు తెలుసు అన్నారట .

మరింత తెలుగు సినిమా విశేషాలకోసం  Click Here






















ఇలియానా బికినీ వీడియో Click Here


No comments:

Post a Comment

Thank You Friend