గౌతం వాసుదేవ్ మీనన్ ...న్యూ మూవీ
ఏమాయ చేసావే .. అంటూ మాయ చేసిన గౌతం మీనన్
దర్శకత్వం తోమళ్ళీ నాగ చైతన్య చేస్తున్నాడా
...ఇలా తలచుకుంటేనే ఆనందం హద్ద్యులు దాటుతుంది కదా ...అవునండి కరెక్ట్ టైం లో
కరెక్ట్ కాంబినేషన్ లో సినిమా వచేస్తుంది
.
నాగ చైతన్య మూవీస్ అంటే లవ్ లవ్ లవ్ .....ఇలా
ఎన్ని లవ్ లు చెప్పుకున్నతక్కువే అలంటి లవర్ బాయ్ చేత లవ్ సీన్స్ దగ్గర ఉంది చెప్పించటానికే వస్తున్నట్లుంది
“ సాహసం
శ్వాసగాసాగిపో ...”
రీసెంట్ గా రిలీజ్ చేసిన సాహసం శ్వాసగాసాగిపో ..
మూవీ ట్రైలర్ గురించి ముచ్చటగా మూడు ముక్కలు చెప్పన ..
అయినా మిమ్మల్ని ఇంతగా ఊరించి ఇప్పుడు చెప్పకపోతే ఉరుకోరుగా ...అదేనండి “” ఎంతమంది మున్డుకోచి అందాలు చల్లుతున్న ఈ గుండె కేమవ్వలా అరె
నిన్న కాకా మొన్న వచ్చి ...ఆ వచ్చి .... పాడండి ఫ్రెండ్స్ ,
కాని కోరస్ లేకుండా పాడటం కష్టమే కదా .. అందుకే
రెహమాన్ సంగీతం వినాలి అనుకోవాలే కానీ కాని
వెటకారం గ పాదకుండదు అని అందరు అంటూ ఉంటారు ఎందుకంటే ఆ ట్యూన్ సెట్ చేయటం కాని మ్యూజిక
కంపోస్ చేయటం కాని అతనికి అతనే సాటి .......
ఇక
సినిమా విషయానికి వస్తే నాగ చైతన్య సరసన manjima mohan నటిస్తుందండి ,మరి ఈ సినిమా కి సంగీతం ఎవరు అని సందేహపడుతున్నర సందేహ పడాల్సిన అవసరమే లేదండి
మీనన్ గారి దర్సకత్వం లో రెహమాన్ గాక ఇంకా ఎవరు ఉంటారు చెప్పండి , అవునండి ఈ
సినీమా కి కూడా రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు .ఏమాయ చేసావే సినిమా లో మ్యూజిక్
తో మాయ చేసిన A.R Rehman
gaaru సాహసం
శ్వాసగా సాగిపో కి కూడా కంపోసే చేస్తున్నారు
,
మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అంటే హిట్ట్ ..అవ్వాల్సిందే
...దగ్గరలో ఆడియో రిలీజ్ కూడా ఉంది వెయిట్ చేసి విని
ఆనందించండి ....
మరి ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే
టాలీవుడ్ సెంట్రల్ ని subscribe చేయండి ...డే మొత్తం కొత్త కొత్త విషయాలతో ఎంజాయ్
చేయండి .. ప్లీజ్ subscribe టాలీవుడ్ సెంట్రల్.
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________
___________________________________________________________________________
No comments:
Post a Comment
Thank You Friend