సూర్య 24 ...నేను చెప్పేది సూర్య ఏజ్ గురించి కాదు బ్రదర్ సూర్య నటిస్తున్న కొత్త సినిమా గురించి ..
అవును టైటిల్ కొత్తగా ఉన్న అదిరిపోయింది కదా
కరెక్టే సూర్య ఏమి చేసిన కోతగానే చేస్తాడు ..గజినీ తో తెలుగు ప్రజల పై గజినీ మహమ్మద్ లా దండయాత్ర చేసి టాలీవుడ్
ప్రజల గుండెల్ని గెలిచిన సూర్య ఇప్పుడు కొత్త కథతో మన ముందుకు రాబోతున్నాడు
..ఇక ఇంత కోతగా ఆలోచించిన డైరెక్టర్ ఎవరా అని అందరికి సందేహం గానే ఉంటుంది అందుకే ఆన్సర్ కూడా నేనే చెబుతాను
13 B అంటూ మాధవన్ తో సినిమా తీసి మనం తో మనల్ని మత్రముగ్డుల్ని చేసిన విక్రం కే కుమార్ ఈ సినిమా కి డైరెక్టర్
ఇక 24 సినిమా గురించి చెప్పాల్సి వస్తే ఈ సినిమా లో మన సూర్య వాచ్ రిపేర్ షాప్ లో పని చేస్తూ ఉంటాడట అనుకోకుండా ఒకరోజు అతని షాప్ లోకి ఒక వాచ్ రిపేర్ కి వస్తుంది నిజానికి అది వాచ్ కాదండి ఒక సైంటిస్ట్ తాయారు చేసిన Time Mission ఇక అంతే అక్కడినుండి కథ మొదలవుతుందట ...కాని కథ మాత్రం కొత్తగా ఉందని చెప్పచు మరి ఇంత కొత్తగా ఉంటె మన ఆడియన్స్ అర్థం చేసుకోగలరా అని కొంచం డౌట్ గా ఉంది కాకపోతే కథ కొత్తగా ఉంటె అది చూసే వాళ్లకి కిక్కు మాత్రం దొరుకుతుందని చెప్పచు ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ అవుతుందట ఇక
surya 24 సినిమా కోసం వేచి చూస్తూ ఉందాము
....కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం కోసం Subscribe చేయండి టాలీవుడ్ సెంట్రల్
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________
___________________________________________________________________________
No comments:
Post a Comment
Thank You Friend