మహేష్ తో మళ్ళీ తెలుగు లో మొదలు పెట్టనున్న మురుగదాష్
మురుగాదాష్
అనగానే గుర్తోచేవి హిట్ సినిమా లు అతను తీసే మూవీ కంటెంట్ కొత్తగా ఉంటుందని
టాలీవుడ్ లో టాక్ కూడా ఉంది ఇక అసలు విషయానికి వస్తే మన టాలీవుడ్ లో స్టాలిన్ సినిమా
తీసాక మురుగాదాష్ టాలీవుడ్ వైపు తిరిగి కూడా చూడలేదన్న సంగతి తెలిసిందే అంతే కాదు
స్టాలిన్ సినిమా ని మద్యలో వదిలేసారని మిగిలిన సినిమా ని వి వి వినాయక్ గారు
కంప్లీట్ చేసారని అప్పుడెప్పుడో బై మిస్టేక్ మన జక్కన్న(Rajamouli ) మాట జారిన విషయం కూడా తెలుసు కాకపోతే తెలియని విషయము
ఏంటంటే దాదాపు పది సంవత్సరాలుగా తెలుగు లో కనపడకుండా పోయిన మురుగాదాష్ గారు
ఇప్పుడు మహేష్ బాబు ని హీరో గ పెట్టి సినిమా తీయాలని డిసైడ్ ఐనట్లు టాక్ గా
మారింది అంతే కదండీ ఈ సినిమా Budget 85 నుండి 90 crores ఉండచని కూడా అంచనా గా మారిందనుకోండి ఈ సినిమా
రిలీజ్ గురించి మాట్లాడాల్సి వస్తే 2017 lo రిలీజ్
అవ్వాల్సిందే అని టాలీవుడ్ లో టాక్ ఎందుకంటే మన మహేష్ Brahmotsavam సినిమా తో బిజీ
గా ఉన్న సంగతి తెలిసిందే కదా ...ఇక 2017 లో రాబోయే మురుగాదాష్ మహేష్ ల కాంబినేషన్ సినిమా కోసం వేచి చూడాల్సిందే ...
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________
___________________________________________________________________________
No comments:
Post a Comment
Thank You Friend