పవన్ సర్దార్
గబ్బర్ సింగ్ సెట్ లో సడన్ గా చిరు ..........
పవన్ కళ్యాణ్
నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ గురించి ముచతగా మూడు ముక్కల్లో చెప్పాలంటే
ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ మాంచి మూడ్ లో ఉందని చెప్పచు .ఎప్పుడెప్పుడా
అని ఎదురుచూస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఎట్టకేలకు ఆడియో ఫంక్షన్ మార్చ్ 12 న జరుపుకోనుంది .ఇదంతా కొద్దిసేపు పక్కన
పెడితే మన మెగా స్టార్ చిరు గారు సడన్ గా సర్దార్ గబ్బర్సింగ్ మూవీ సెట్ లో
ప్రత్యక్షంయ్యరండి తాను నటిస్తున్న 150 th మూవీ షూటింగ్ Planning’s లో అందరు
నిమగ్నమై ఉన్నా అన్నయ్య మాత్రం తమ్ముడిని మంచి చేసుకొనే పనిలో ఉంటున్నాడని అర్థం
అవుతుంది .అప్పుడెప్పుడో వాళ్ళ మద్య మనస్పర్ధలు వచయని అందరి కి తెలుసు ఇప్పుడు
మల్లి కలుసుకొనే పనిలో ఉన్నట్లే అని అర్థం అవుతుంది .మొతానికి పవర్ స్టార్ మెగా
స్టార్ కలిసి పోతే మనకు మాత్రం ఏమి కావాలండి బాబు అంతకన్నా హ్యాపీ ఇంకేం ఉంటది
చెప్పండి .మీకు ఇంకొక కొత్త విషయం చెప్పాన మన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ కి చీప్
గెస్ట్ లు ఎవరో చెప్పాన మన మెగా స్టార్ చిరంజీవి గారు మరియు మెగా పవర్ స్టార్ రామ్
చరణ్ అని టాక్ ..కాని చిరు సెట్ కి వచ్చిన శుభవేళ ఏమో కాని సర్దార్ గబ్బర్ సింగ్
ఆడియో లాంచ్ డేట్ అనౌన్సు చేసేసారనుకో ఇక డైరెక్టర్ బాబి ఆనందానికి ఐతే అసలు అవధులు లేవనే చెప్పాలి ..
సర్దార్ గబ్బర్
సింగ్ సినిమా గురించి మరిన్ని విషయాల కోసం subscribe చేయండి టాలీవుడ్
సెంట్రల్
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________
___________________________________________________________________________
No comments:
Post a Comment
Thank You Friend