Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

Wednesday, 3 February 2016

Tollywood Central ----> Will Prabhas Be Considered For Dhoom 4 ? ||ప్రభాష్ ధూమ్ 4 లో విలన్ గా చేస్తున్నాడా.?

                          

                           ప్రభాష్ ధూమ్ 4 లో విలన్ గా చేస్తున్నాడా.?
భాహుబలి తో సంచలనం సృష్టించిన ప్రభాష్ ..ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అయిపోనున్నడా అనుకుంటేనే కొత్తగా ఉంది కదా అవునండి ఈశ్వర్ సినిమా తో అడుగు పెట్టిన ప్రభాష్ కి భాహుబలి లో మనం చూసిన ప్రభాష్ కి చాల తేడాలు ఉన్నాయ్ ..ఎందుకంటే మన జక్కన అదే నండి రాజమౌళి గారి చేతులో పడితే ఇక తేడాలు రాక ఇంకేం వస్తాయి చెప్పండి.
రాజమౌళి తో కలిసి చత్రపతి చేసిన ప్రభాష్ కి భాహుబలి మాత్రం డైరెక్టర్ తనకు ఇచ్చిన వరం అని అనుకోవచు ఎందుకంటే ఈ డైరెక్టర్ ఈగ ను పెట్టి సినిమా తీసే హిట్టు కొట్టాడు ఇంక ప్రభాష్ ని పెట్టి భాహుబలి తీసాక హిట్టు కొట్టక ఊరుకుంటాడ ఏంటి .

ఇక పాత విషయాలు పక్కన పెట్టి కొత్త విషయాలకి వస్తే భాహుబలి తరువాత ప్రభాష్ కి హాలీవుడ్ లో ఆఫర్స్ బాగా వస్తున్నాయని అతనే చెప్పాడు అందరి నోళ్ళల్లో మారు మోగుతున్న కొత్త విషయం ఏంటో తెలుసా ధూమ్ 4 సినిమా లో మన హీరో కి విలన్ క్యారెక్టర్ చేయమని కూడా అడిగారట ..కానీ భాహుబలి 2 షూటింగ్ లో బిజీ గా ఉన్నాను ఇప్పట్లో ఆ సినిమా చేయటము కష్టము అని చెప్పాడని కూడా టాలీవుడ్ లో టాక్, మరి భాహుబలి షూటింగ్ అయిపోయాక ధూమ్ 4 లో ప్రభాష్ చేస్తాడా లేదా అన్నది మాత్రం సందేహం గానే ఉందండి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం Subsribe  చేయండి టాలీవుడ్ సెంట్రల్.
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________

               Tollywood Central Gives Thamaashaa ::



                 Subscribe:  CLick Here Subscribe Tollywood Central 

No comments:

Post a Comment

Thank You Friend