Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

Tuesday, 2 February 2016

Tollywood Central -->Venkatesh New Movie ||మాధవన్ క్యారెక్టర్ చేయబోతున్న విక్టరీ వెంకటేష్ ..




                            మాధవన్ క్యారెక్టర్ చేయబోతున్న విక్టరీ వెంకటేష్ ..

లవర్ బాయ్ మాధవన్ చేస్తున్న న్యూ  మూవీ "  సాలా ఖదూస్ " ..పేరు వింటేనే ఎకడో కొడుతుది కదా ..ఐనా ఈ కాలం లో టైటిల్ ఇలా పెడితేనే ఆడియన్స్  Attractive  అవుతున్నారు లే అందులో వాళ్ళ తప్పేమీ లేదు .ఇక టైటిల్ గురించి పక్కన పెట్టి అసలు మ్యాటర్ లోకి వస్తే తమిలో లో మాధవన్ Chesthunna Character  బాక్సింగ్ నేర్పించే గురువు .తమిళ్ లో మాధవన్ అంటే టాప్ లోనే ఉండి ఉంటాడు లే అంటే తెలుగులో లేడని కాదనుకో కాకపోతే మన తెలుగు ఆడియన్స్   సఖి సినిమా చూసి లవర్ బాయ్ లా ఫీల్ అవుతున సంగతి తెలిసిందే అందుకే తెలుగు లో కూడా మాధవన్ ని పెట్టి సినిమా చేస్తే అతను చేసే క్యారెక్టర్ మన తెలుగు ఆడియన్స్  జీర్ణించుకోలేరు అనుకున్నడేమో డైరెక్టర్ సుధా కొంగర ,అవునండి అందుకే మాధవన్ బదులు మన విక్టరీ వెంకటేష్ గారిని బాక్సింగ్ కోచ్ గా పెట్టి  సినిమా తీస్తున్నారని లేటెస్ట్ న్యూస్ ...ఇక మన విక్టరీ వెంకి గారు నటించారంటే ఇక సినిమా హిట్టే అనుకోవచు అని అందరి అభిప్రాయం ......ఈ సినిమా వీలైనంత తొందరగానే రిలీజ్ కూడా చేస్తామని డైరెక్ట సుధా కొంగర  గారు చేబుతునారు మరి ఇది రిలీజ్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే ...మరిని సినిమా న్యూస్ కోసం Subscribe చేయండి టాలీవుడ్ సెంట్రల్.
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________

               Tollywood Central Gives Thamaashaa ::



                 Subscribe:  CLick Here Subscribe Tollywood Central  

No comments:

Post a Comment

Thank You Friend