- Please Subscribe ---> Tollywood Central
- Please Subscribe ---> Tollywood Central
పద్మ విభూషణ్ అందుకుంటున్న---రజని కాంత్
అతని స్టైల్ యూత్ కి మాంచి కిక్కు నిస్తుంది ...అతను నడిస్తే చాలు అమ్మాయిల గుండెల్లో గుబులు పుడుతుంది ..నా దారి రహదారి అంటూ అతను చెప్పిన డైలాగ్ ఇప్పటికి అందరి నోళ్ళల్లో పలుకుతూ ఉంటుంది .బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లు అనే డైలాగ్ ఐతే ఇంకా లెక్కలేదు అనుకోండి అది వినని వ్యక్తి లేరు విన్నాక తలచని మనిషి లేడు.మన సూపర్ స్టార్ రజని కాంత్ రోబో తో టాలీవుడ్ ని షేక్ చేసిన విషయం అందరికి తెలిసిన విషయమే కాకపోతే కోతగా తెలుసుకోవలసిన విషయం ఏంటంటే ..తాను వెళ్ళే రహదారిలోకి అవార్డ్స్ ల కోలాహలం కామన్ కావచ్చు ,కానీ గణతంత దినోత్సవం సందర్బం గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభుసన్ మాత్రం అతనికి స్పెషల్ అని చెప్పచ్చు.
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________
___________________________________________________________________________
No comments:
Post a Comment
Thank You Friend