Mega Star చిరంజీవి పవన్ తీసే గబ్బర్ సింగ్ లో రోల్ చేస్తున్నాడా...
మన మెగా స్టార్ చిరంజీవి చరణ్ తీసే మూవీ లో అక్కడక్కడ కనపడుతున్న విషయం తెలిసిందే కానీ ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వస్తుందండీ
..మన పవర్ స్టార్ పవర్ ఫుల్ గా కనిపించబోయే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా లో కూడా మెరుపులా కనపడబోతున్నాడు అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక అసలు కథలోకి వెళ్తే ఈ మద్యనే మెగా స్టార్ చిరంజీవి గారు సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ లో ఒక నాలుగు సార్లు కనపడ్డ విషయం తెలిసిందే కానీ అందరు పవన్ ని కలవటనికే అనుకోవటం కామన్ ఐతే కొత్త గా ఆలోచించే వాళ్లకి అర్థం, అయ్యే మేటర్ ఏంటంటే చిరంజీవి అందులో రోల్ చేస్తున్నాడని అర్థం అవుతుంది.
ఎప్పుడు charan
సినిమా లలో కనపడే చిరు ఇప్పుడు తముడు pavan సినిమా లో కూడా ప్రత్యక్షం అవ్వబోతున్నడంటే ఇక మెగా పవర్ స్టార్ ఫాన్స్ కి పండగలాంటిదే అని చెప్పచ్చు.
ఇక చిరంజీవి గారు సర్దార్ గబ్బర్ సింగ్ లో చేయబోయే క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవటానికి సబ్స్క్రయిబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్
,టాలీవుడ్ సెంట్రల్ చెబుతుంది కొత్త కొత్త విషయాలు
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________
___________________________________________________________________________
No comments:
Post a Comment
Thank You Friend