Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

Wednesday, 27 January 2016

Tollywood Central-->My Movie Creates History says Balakrisha||నా ప్రతి సినిమా పేరు కు ఒక చరిత్ర ఉంటుంది అంటున్న ...నందమూరి నటసింహం బాలకృష్ణ గారు






నా ప్రతి సినిమా పేరు కు ఒక చరిత్ర ఉంటుంది అంటున్న ...నందమూరి నటసింహం బాలకృష్ణ గారు
సంక్రాంతి సంభరాలకోసం కెమెరా ముందు కు వచ్చిన బాలయ్య బాబు మాటలు వింటే fans లో ఆనందం అంతు పట్టలేదనుకోండి .. మొదటి సినిమా నుండి ఇప్పటివరకు ప్రతి సినిమా పేరుకు ఒక చరిత్ర ఉందని .... చెప్పాలంటే సమరసింహా రెడ్డి లో సౌండ్ నచ్చింది, డిక్టేటర్ లో డేర్ నచ్చింది  అన్నారు  ఇలాంటి పదాలు మారుమూల గ్రామలవాల్లకి అర్థం కాక పోయినా అందులో ఉండే సౌండ్ నా రియల్  క్యారెక్టర్  కి కరెక్ట్ గా సెట్ అవుతాయి అంటూ చెప్పుకోచారు ,
నందమూరి వంశం పుట్టాకే ఆవేశం పుట్టింది అంటూ మద్య మద్యలో డై లాగ్ లు కూడా వేసారు ,నాకు తగినట్లు గానే నా సినిమా పేర్లు కూడా ఉంటాయి అంటూ తెగ ఆనంద పడిపోయారు ..

ఇదంతా ఒక ఆనందం అయితే నట సింహాన్ని తీపి మాటలు అడిగిన అందాల సుందరి అంజలి అవ్వటము ఇంకొక ఆనందం ...మొత్తానికి డిక్టేటర్ సినిమా సక్సెస్ ని   సొంతం చేసుకోవటం బాలయ్య బాబు గారి అభిమానులకి మాత్రం పండగలో పండగలా  గడిచిపోయింది అని చెప్పుకోవచ్చు .
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central

Tollywood Central Gives Thamaashaa ::

No comments:

Post a Comment

Thank You Friend