- Please Subscribe ---> Tollywood Central
- Please Subscribe ---> Tollywood Central
మళ్లీ పెండింగ్
లో చిరంజీవి 150 వ సినిమా
...
కత్తి కథ నాదే అంటూ కొత్త వ్యక్తి వెలుగు లోకి వచ్చాడు అసలు కథలోనికి వెళ్తే
తమిళ్ లో మురుగ దాష్ తీసి హిట్ కొట్టిన విషయం అందరికి తెలిసినదే కానీ వెలుగులోకి
వచ్చిన నరసింహ రావు నేను తమిళ్ హీరో విజయ్ కి 2010 లోనే కథ చెప్పను అందుకు అతను కూడా
ఒప్పుకున్నాడు సూపర్ గుడ్ ఫిలిం బానేర్ లో తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మేము ప్లాన్
చేసాము కాకపోతే కొన్ని పరిస్థితుల కారణం వాళ్ళ సినిమా ఆగిపాయిందని ఆ తర్వాత తమిళ్
డైరెక్టర్ మురుగాదాష్ కొన్ని మార్పులు చేసి సినిమా ని తీసి హిట్ కొట్టాడని మీడియా
తో చెప్పుకోవటమే కాకుండా డైరెక్టర్ asociation చెప్పుకున్నాడని
కూడా తెలుస్తుంది .ఏది ఏమైతే ఏంటి నాకు చిరంజీవి మీద కోపము లేదు అతని సినిమా మీద
పగ లేదు కానీ ఒక రచయితగా నాకు న్యాయం చేయాలనీ నరసింహ రావు కోరుతున్నారు ,రైటర్స్ asociation లో కూడా వాళ్ళు
కత్తి సినిమా ను చూడటమే కాకుండా నరసింహ రావు వ్రాసిన స్క్రిప్ట్ ని కూడా చదివి
ఫైనల్ గా రీమేక్ అవుతున్న చిరంజీవి సినిమా స్టొరీ నరసింహ రావు దే అని నిర్ణయించారు,వీలు అయినంత తొందరగా దీని గురించి చిరంజీవి 150
సినిమా టీం ఈ వివాదం పైన
నిర్ణయం తీసుకున్న తర్వాతే సినిమా విషయం లో ముందుకు వెళ్ళాలని కథ హక్కుల చైర్మన్
దాసరి నారాయణ రావు చెప్పుకోచారు ..చివరకి ఏమవుతుందో ఏమో వేచి చూడాల్సిందే.
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
Tollywood Central Gives Thamaashaa ::
No comments:
Post a Comment
Thank You Friend