- Please Subscribe ---> Tollywood Central
- Please Subscribe ---> Tollywood Central
భాహుబలి ప్రభావం రానా కొత్త సినిమా " ఘాజా" మీద పడుతుందా.. .?
నా ఆకారమే నాకు ప్రాబ్లమ్ అని రానా అప్పుడెప్పుడో చెప్పిన విషయం అందరికి తెలిసిందే ..అతనికేం అందాల రాక్షసుడు అని అమ్మాయిలు అనుకుంటున్నారు కానీ అతనే టీవీ షో లో తెగించి చెప్పాడండి నా ఆకారం వళ్ళ నాకు సూట్ అయ్యే హీరోయిన్స్ దొరకట్లేదని అందుకే అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటానని కూడా చెప్పినట్లు టాలీవుడ్ లో సమాచారం ..కాకపోతే అలా అన్నాడో లేదో రాజమౌళి భాహుబలి పేరు చెప్పి సంవత్సరాల పొడవున
కెమెరా కంటికి చిక్కకుండా దాచేసాడు.ఎలా ఐతే ఏంటి రానా ని ఒక రేంజ్ లో చూపించి అందరి మనసులు దోచేసాడు. అందుకేనెమో
రానా
మామూలు కథతో ముందుకు వస్తే ఏమవుతుందో ఏమో అనుకున్నాడు భాహుబలితో సంచలనం సృష్టించిన రానా కొత్త రకమైన కథతో సిద్దం
అయ్యాడు.
కొత్త డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి దర్సకత్వం లో పి వి పి బ్యానర్ లో నిర్మించబడుతున్న సినీమా
"
ఘాజా
" అంతే
కాదండి ఇది ఒక రియాలిటీ స్టొరీ అని కుడా టాల్క్,దీనిని బాలీవుడ్ నవల " అతడు రాసిన నవల " అనే నవల నుండి తీసుకున్నారని కూడా అక్కడక్కడ
అంటున్నారు
.ఇలాంటివి
చూసినపుడు టాలీవుడ్ లో కూడా కొత్త కథలకి డిమాండ్ ఉందని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది . ఏది ఏమైతే ఏంటి " ఘాజా " సినిమా హిట్ అవ్వాలని అందరమూ కోరుకుందాము.
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________
___________________________________________________________________________
No comments:
Post a Comment
Thank You Friend