Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

Friday, 29 January 2016

Tollywood Central-->Anushka Confirmed for Singam-3||సైజు “0” భామ సిగం-3 కి సిద్దంగా ఉంది


    

   

  

                                            సైజు0” భామ సిగం-3 కి సిద్దంగా ఉంది 


        భాహుబలి లో మెరుపు తీగల అలా వచ్చి ఇలా మాయమైన అనుష్క సైజు జీరో కోసం బంతిపువ్వులా లావుగా తాయారు ఐనా మల్లి తగ్గటానికి పట్టుమని మూడు నెలలు కూడా పట్టలేదట ,పెరగటం వరకు ఓకే కాని అంత తొందరగా తగ్గటమే చెప్పుకో తగ్గ విషయం ,రుద్రమదేవిలో అందం తోనే కాక acting  తో  కుడా చుక్కలు చూపించిన అనుష్క ఇప్పుడు బిజీ గా మారి పోయింది ,ఐనా తను ఎప్పుడు బిజీ గ లేదని ఇప్పుడు కొత్తగా చెప్పటానికి బిజీ అంటే గుర్తోచింది అప్పుడెప్పుడో  సూర్య తో కలిసి సింగం ,సిగం 2 సినిమాలు తీసిన ఈ ముద్దు గుమ్మ మల్లి సింగం, 3 లో కూడా నటించనుందని టాలీవుడ్ లో టాక్ భాహుబలి 2 లో తన charecter షూట్ చేయటానికి ఇంకొక 6 నెలెలు పడుతుండట  ఆ తర్వాత ఇక సింగం 3 తో అది ఐపోయాక  ఇంకొక లేడీ ఓరియెంటెడ్ ఫిలిం చేయటానికి సిద్దంగా ఉందట ,ఇప్పటి వరకు టాలీ వుడ్ లో హీరోయిన్స్ చక చక వచ్చి కుదిరినన్ని హిట్లు సొంతం చేసుకొని మల్లి వచ్చిన దారినే వేల్లిపోఎవారని అందరికి తెలిసినదే కానీ అనుష్క విషయం లో మాత్రం ఆ అది ఫెయిల్ అవుతుందనే చెప్పచు ఎందుకంటే అనుష్క సినిమా తీసిందంటే అది హిట్టే అని కూడా తెలుగు ఇండస్ట్రీ లో టాక్ గా మారిపోయింది, ఎలా అయితే నేంటి తనకు అందం ఉంది అంతకు మించిన టాలెంట్ కుడా ఉంది అందుకే ఈ ఆఫర్ లు అనుకుంటే సరిపోతుంది గా..మరి అందరం భాహుబలి 2 తో పాటు సింగం 3 కోసం కుడా వెయిట్ చేయాల్సిందే ...
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________

               Tollywood Central Gives Thamaashaa ::



                 Subscribe:  CLick Here Subscribe Tollywood Central  


No comments:

Post a Comment

Thank You Friend