Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

Wednesday, 27 January 2016

Tollywood Central -->Padmasri Rajamouli ||పద్మ శ్రీ అందుకుంటున్న ఎస్ ఎస్ రాజమౌళి




పద్మ శ్రీ అందుకుంటున్న ఎస్ ఎస్  రాజమౌళి
ఎస్ ఎస్ రాజమౌళి అంటేనే గుర్తొచ్చే మొదటి వ్యక్తి డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి గారు ,అతను సినీమా తీస్తే ఇంక దానికి తిరుగు ఉండదు అని చెప్పచ్చు ,రాజమౌళి మొదటి సినిమా తోనే టాలీవుడ్ లో తనకంటూ కొన్ని పేజి లు క్రియేట్ చేసుకున్న విషయం అందరికి తెలిసిన విషయమే,తీసిన ప్రతి సినిమా హిట్ కొట్టడంతో రాజమౌళి పేరు చిన్న పిల్లాడి నుండి పండు ముసలాడి వరకు చెప్పుకుంటున్నారు ,ఒక్కొక్కరిని కాదు షేర్ కాను వందమంది ని ఒకేసారి రమ్మను అని చెపిన డై లాగ్ యువత లోనే కాదు మాటలు కుడా రాని పిల్లాడి మైండ్ లో కూడా మారు మొగుతుంటుంది అలాంటి రాజమౌళి కి ఈరోజు పద్మ శ్రీ రావటము చాల ఆనందం గానే ఉంది ,ఈ అవార్డు రావటానికి కారణము  భాహుబలి ప్రభావం వళ్ళ కేంద్రం పద్మ శ్రీ ప్రకటించిందని చెప్పచు ,
భాహుబలి సృష్టించిన హంగామా ఒక్క టాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తక తెలిసిన విషయమే ప్రభాష్ ఫాన్స్ ఆ సినిమా చూసాక ఒక్క పద్మ శ్రీ ఏంటి అవసరం అనిపిస్తే ఇలాంటి అవార్డ్స్ ఇంకెన్ని  ఐన ఇవ్వచు  అని  ఫాన్స్ చెప్పుకుంటున్నారు. ఎనీవే మ్ర.ఎస్ ఎస్ రాజమౌళి గారు కంగ్రాట్స్ ...మీరు ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో పొందాలని మనసారా ఆసిస్తూ టాలీవుడ్ సెంట్రల్ 

ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________

               Tollywood Central Gives Thamaashaa ::



No comments:

Post a Comment

Thank You Friend