నవ్వించటం లో ఆవిడకి ఆవిడే సాటి ... కల్పనా గారు ఇక మనకు లేరు
నవ్వించటం లో ఆవిడకి ఆవిడే సాటి ... కల్పనా గారు ఇక మనకు లేరు తాను సినిమా లో ఉందంటే ఇక అంతే తనతో చేసే హీరో లకి ఆవిడ షూటింగ్ కి వచ్చిన రోజు పండగే పండగ ..కాని ఇవాలి నుండి ఆవిడ మనకు లేరు ..తిరిగి రానిలోకాలికి చెప్పకుండా వెళ్ళిపోయారు అని చెప్పటానికే బాధగా అనిపిస్తుంది కాని ఆవిడ మనకు అందించిన ఆనందం మన టాలీవుడు మరచిపోలేదు .
పేరు కల్పన రంజిని మన సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ లో ఆమె ని అందరు పిలిచే పేరు కల్పనా .
ఈవిడ మొదట నుండి మలయాళం సినిమా లు చేసిది టాలెంట్ ఉంటె ఎక్కడికి ఐన వెళ్ళగలరని నిరుపించేల చేసింది. అందుకు కారణం మన తెలుగు ఇండస్ట్రీ లోకి తనని తీసుకురావటమే అని చెప్పచ్చు. తెలుగు లో హీరో అమ్మ క్యారెక్టర్ చేసిందంటే ఇంకా అంతే సినిమా చుసిన వాళ్ళు పడి పడి నవ్వాల్సిందే .నవ్వించటం లో మాత్రమె కాకుండా ఎదిపించాతము లో కుడా ఈవిడకి సాటి ఎవరు లేరు ,అందుకే ఇవాళ అటు తెలుగు,మలయాళం మాత్రమె కాకుండా సౌంత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ నే ఒక్క నిముషం కంటతడి పెట్టేలా చేసింది ,
షూటింగ్ పరం గ హైదరాబాద్ వచ్చి కల్పనా గారు సడన్ గా హార్ట్ ఎటాక్ రావటం తో తుది శ్వాస విడిచారు .
ఈవిడ ఆత్మ కి శాంతి కలగాలని అందరమూ కోరుకుందాము ...
\
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________
___________________________________________________________________________
No comments:
Post a Comment
Thank You Friend