Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

Saturday, 23 January 2016

Tollywood Central --->Nannaku prematho Movie Is My Life Ambition ||నాన్న కు ప్రేమతో సినిమా నాకు అదృష్టం ..జూనియర్ ఎన్టీఆర్ .. తెగ ఫీల్ అవుతున్న లెక్కల మాస్టర్ సుకుమార్







నాన్న కు ప్రేమతో సినిమా నాకు అదృష్టం ..జూనియర్ ఎన్టీఆర్ ..  తెగ ఫీల్ అవుతున్న లెక్కల మాస్టర్ సుకుమార్.
ఫాలో ఫాలో అంటూ పాట పాడి ..ప్రతి ఒక్కరి చేత ఫాలో చేయించుకుంటున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ . సినిమా లో పాట గురించి పక్కనపెడితే సినిమా మాత్రం ఇరగదీసిందనే చెప్పాలి . సినిమా నేను తీయకుండా ఉంది ఉంటె నేను చాల బాధ పడే వాడినని ఎన్టీఆర్ తెగ చెప్పు కుంటున్నాడు .
ఇక లెక్కల మాస్టర్ సుకుమార్ గారి విషయానికి కట్ చేసిన సీన్స్ కూడా పెట్టి ఉంటె ఇంకా బాగుండేది అని తెగ ఫీల్ అవుతున్నాడు అనుకోండి

ఏది ఏమైనా నాన్నకు ప్రేమతో సినిమా మాత్రం చూడకపోతే చాల మిస్ అవుతారేమో అనిపిస్తుందండి  చూడకపోతే చుడండి.. సో ఇవండీ నాన్నకు ప్రేమతో సినిమా సరదా విషయాలు...
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________

               Tollywood Central Gives Thamaashaa ::



No comments:

Post a Comment

Thank You Friend