Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

Thursday, 21 January 2016

Tollywood Central --->Ramu Character Is My Thought, Says Nagarjuna ||పంచ కట్టులో నాగార్జున ...సోగ్గాడే చిన్ని నాయనో లో రాము క్యారెక్టర్ కష్టపడి క్రియేట్ చేయించుకున్న నాగార్జున . ..




పంచ కట్టులో నాగార్జున ...సోగ్గాడే చిన్ని నాయనో లో రాము క్యారెక్టర్ కష్టపడి క్రియేట్ చేయించుకున్న నాగార్జున . ..
మద్యనే రిలీజ్ అయ్యి సక్సెస్ అయిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఆల్మోస్ట్ అందరు చూసి ఉంటారు .అందులో బంగార్రాజు క్యారెక్టర్ డైరెక్టర్ కష్టమైతే రాము క్యారెక్టర్ మాత్రం నాగార్జున కష్టం అని సంక్రాంతి స్పెషల్ గా టీవీ ముందుకు వచ్చిన నాగార్జున గారు చెప్పారండి . క్యారెక్టర్ అలాగే ఎందుకు క్రియేట్ చేయించుకున్నారు  అని  అడిగితే  అతను చెప్పిన సమాదానం వింటే మతిపోవాల్సిందే ....అసలు అతను చెప్పిన ఆన్సర్ ఏంటో చెప్పనా...ఎప్పుడో సీజన్ వన్ లో వచ్చిన  మీలో ఎవరు కోటేశ్వరుడు షో లో  విన్నర్ ఐన ఉమాకాంత్ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది అందుకే అది డైరెక్టర్ కి చెప్పి మరీ క్రియేట్ చేయించుకున్నాను అన్నాడు .చూసారా క్యారెక్టర్ నచ్చితే హీరోలు అయినా ఇట్టే ఫాలో అవుతారు అని రుజువు చేసారు .కాని మొత్తానికి టాప్ హీరో అయినా ఎప్పుడో వచ్చిన, షో లో చూసిన మనిషిని గుర్తు పెట్టుకున్నారంటే మన నాగార్జున సూపర్ హీరో కదా ...
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central
___________________________________________________________________________

               Tollywood Central Gives Thamaashaa ::


No comments:

Post a Comment

Thank You Friend