Tollywood Central

Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Home

Thursday, 28 January 2016

Tollywood Central -->Actress Swetha Basu Prasad Life Facts|శ్వేతా బసు ప్రసాద్ గురించి కొన్ని నిజాలు



శ్వేతా బసు ప్రసాద్ అనే పేరు మన టాలీవుడ్ లో హంగామా చేసిన విషయం అందరికి తెలుసు  కానీ తన గురించి పూర్తిగా ఎవ్వరికి తెలియకపోవచ్చు  ఇవాళ తన గురించి మొత్తం చెప్పటానికి నేను సిద్దం గ ఉన్నాను మరి మీరు వినటానికి సిద్దం గ ఉన్నారా అయితే విన్నాక టాలీవుడ్ సెంట్రల్ ని Subscribe చేయటం మాత్రం మరచిపోకండి.
తన పేరు శ్వేతా బసు ప్రసాద్ పుట్టిన తేది జనవరి-11,1990
పుట్టిన ఉరు janshadpur ,బీహార్ లో
వీళ్ళ నాన్న గారి పేరు అనుజ్  ప్రసాద్ ,అమ్మ గారి పేరు సర్మిశ్త బసు   ఇక చదువు గురించి అంటావా ఈ ముద్దు గుమ్మ చదివింది mumbai లోని ,R .N .podar high school లో comerce  చదివింది.
ఈ భామ ది తెలుగులో వచ్చిన  మొదటి సినిమా " కొత్త బంగారు లోకం "కానీ అంతకుముందే చాల సినీమాలు చేసిందండీ ,anthey  కాదు  11 సంవత్సరాల వయసులోనే సినిమా లలలో చైల్డ్ ఆర్టిస్ట్  గా  కూడా చేసేసింది ,


ఈ ముద్దుగుమ్మ చేసిన హిందీ సినిమా లు  నాలుగు,బెంగాలి సినిమాలు ఒకటి ,తమిళ్ సినిమా లు రెండు ,తెలుగు సినిమాలు ఆరు ,అంతే కాదు ఈ భామ తన మొదటి హిందీ  సినిమా ke  నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా అవార్డ్స్ పొందింది,ఇక తెలుగు లో కొత్త బంగారు లోకం సినిమా కి ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ actress గా అవార్డు కుడా సంపాదించుకుంది,మొతానికి శ్వేతా బసు కి మంచి టాలెంట్ ఉన్నా పరిస్థుతల ప్రభావం వల్ల పైకి రాలేకపోతుందని మన అందరికి తెలసిన విషయమే ,ఆ పరిస్థితులు ఏంటో కూడా మీకు తెలుసనుకుంటాను ,ముద్దు గుమ్మ శ్వేతా బసు ప్రసాద్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవటం కోసం Subscribe చేయండి TOLLYWOOD CENTRAL  
ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం Youtube లో Subsribe చేయండి Tollywood Central

Tollywood Central Gives Thamaashaa ::



No comments:

Post a Comment

Thank You Friend